(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.106. అధ్యాయః 106
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి గోదానప్రశంసాపరనాచికేతోపాఖ్యానకథనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

దత్తానాం ఫలసంప్రాప్తిం గవాం ప్రబ్రూహి మేఽనఘ।
విస్తరేణ మహాబాహో న హి తృప్యామి కథ్యతాం॥ 13-106-1(85665)
భీష్మ ఉవాచ। 13-106-2x(7110)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
ఋషేరౌద్దాలకేర్వాక్యం నాచికేతస్య చోభయోః॥ 13-106-2(85666)
ఋషిరౌద్దాలకిర్దీక్షాముపగంయ తతః సుతం।
త్వం మాముపచరస్వేతి నాచికేతమభాషత॥ 13-106-3(85667)
సమాప్తే నియమే తస్మిన్మహర్షిః పుత్రమబ్రవీత్।
ఉపస్పర్శనసక్తస్య స్వాధ్యాయాభిరతస్య చ॥ 13-106-4(85668)
ఇధ్మా దర్భాః సుమనసః కలశశ్చాభితో జలం।
విస్మృతం మే తదాదాయ నదీతీరాదిహావ్రజ॥ 13-106-5(85669)
గత్వానవాప్య తత్సర్వం నదీవేగసమాప్లుతం।
న పశ్యామి తదిత్యేవం పితరం సోఽబ్రవీన్మునిః॥ 13-106-6(85670)
క్షుత్పిపాసాశ్రమావిష్టో మునిరౌద్దాలకిస్తదా।
యమం పశ్యేతి తం పుత్రమశపత్క్రోధమూర్చ్ఛితః॥ 13-106-7(85671)
తథా స పిత్రాఽభిహతో వాగ్వజ్రేణ కృతాంజలిః।
ప్రసీదేతి బ్రువన్నేవ గతసత్వోఽపతద్భువి॥ 13-106-8(85672)
నాచికేతం ప్రితా దృష్ట్వా పతితం దుఃఖమూర్చ్ఛితః।
కిం మయా కృతమిత్యుక్త్వా నిపపాత మహీతలే॥ 13-106-9(85673)
తస్య దుఃఖపరీతస్య స్వం పుత్రమనుశోచతః।
వ్యతీతం తదహఃశేషం సా చోగ్రా తత్ర శర్వరీ॥ 13-106-10(85674)
పిత్ర్యేణాశ్రుప్రపాతేన నాచికేతః కురూద్వహ।
ప్రాస్యందచ్ఛయనే కౌశ్యే వృష్ట్యా సస్యమివాప్లుతం॥ 13-106-11(85675)
స పర్యపృచ్ఛత్తం పుత్రం శ్లాఘ్యం పర్యాగతం పునః।
దివ్యైర్గంధైః సమాదిగ్ధం క్షీణస్వప్నమివోత్థితం॥ 13-106-12(85676)
అపి పుత్ర జితా లోకాః శుభాస్తే స్వేన కర్మణా।
దిష్ట్యా చాసి పునః ప్రాప్తో న హి తే మానుషం వపుః॥ 13-106-13(85677)
ప్రత్యక్షదార్శీ సర్వస్య విత్రా పృష్టో మహాత్మనా।
అభ్యుత్థాయ పితుర్మధ్యే మహర్షీణాం న్యవేదయత్॥ 13-106-14(85678)
కుర్వన్మవచ్ఛాసనమాశు యాతో
హ్యహం విశాలాం రుచిరప్రభాసాం।
వైవస్వతీం ప్రాప్య సభామవశ్యం
సహస్రశో యోజనహైమభౌమాం॥ 13-106-15(85679)
దృష్టైవ మామభిముఖమాపతంతం
గృహం నివేద్యాసనమాదిదేశ।
వైవస్వతోఽర్ఘ్యాదిభిరర్హణైశ్చ
భవత్కృతే పూజయామాస మాం సాః॥ 13-106-16(85680)
తతస్త్వహం తం శనకైరవోచం
వృతః సదస్యైరభిపూజ్యమానః।
ప్రాప్తోఽస్మి తే విషయం ధర్మరాజ
లోకానర్హో యానహం తాన్విధత్స్వ॥ 13-106-17(85681)
యమోఽబ్రవీన్మాం న మృతోసి సౌంయ
యమం పశ్యేత్యాహ స త్వాం తపస్వీ।
పితా ప్రదీప్తాగ్నిసమానతేజా
న తత్ఛక్యమనృతం విప్ర కర్తుం॥ 13-106-18(85682)
దృష్టస్తేఽహం ప్రతిగచ్ఛస్వ తాత
శోచత్యసౌ తవ దేహస్య కర్తా।
దదాని కించాపి మనఃప్రణీతం
ప్రియాతిథేస్తవ కామాన్వృణీష్వ॥ 13-106-19(85683)
తేనైవముక్తస్తమహం ప్రత్యవోచం
ప్రాప్తోస్మి తే విషయం దుర్నివర్త్యం।
ఇచ్ఛాంయహం పుణ్యకృతాం సమృద్ధాఁ-
ల్లోకాంద్రష్టుం యది తేఽహం వరార్హః॥ 13-106-20(85684)
యానం సమారోప్య తు మాం స దేవో
వాహైర్యుక్తం సుప్రభం భానుమత్తం।
సందర్శయామాస తదాఽఽత్మలోకా-
న్సర్వాస్తథా పుణ్యకృతాం ద్విజేంద్ర॥ 13-106-21(85685)
అపశ్యం తత్ర వేశ్మాని తైజసాని మహాత్మనాం।
నానాసంస్థానరూపాణి సర్వరత్నమయాని చ॥ 13-106-22(85686)
చంద్రమండలశుభ్రాణి కింకిణీజాలవంతి చ।
అనేకశతభౌమాని సాంతర్జలవనాని చ॥ 13-106-23(85687)
వైడూర్యార్కప్రకాశాని రూప్యరుక్మమయాని చ।
తరుణాదిత్యవర్ణాని స్థావరాణి చరాణి చ॥ 13-106-24(85688)
భక్ష్యభోజ్యమయాఞ్శైలాన్వాసాంసి శయనాని చ।
సర్వకామఫలాంశ్చైవ వృక్షాన్భవనసంస్థితాన్॥ 13-106-25(85689)
నద్యో వీథ్యః సభా వాప్యో దీర్ఘికాశ్చైవ సర్వశః।
ఘోషవంతి చ యానాని యుక్తాంధథ సహస్రశః॥ 13-106-26(85690)
క్షీరస్రవా వై సరితో గిరీంశ్చ
సర్పిస్తథా విమలం చాపి తోయం।
వైవస్వతస్యానుమతాంశ్చ దేశా-
నదృష్టపూర్వాన్సుబహూనపశ్యం॥ 13-106-27(85691)
సర్వాందృష్ట్వా తదహం ధర్మరాజ-
మవోచం వై సర్వదేవం సహిష్ణుం।
క్షీరస్యైతాః సర్పిషశ్చైవ నద్యః
శశ్వత్స్రోతాః కస్య భోజ్యాః ప్రవృత్తాః॥ 13-106-28(85692)
యమోఽబ్రవీద్విద్ధి భోజ్యాంస్త్వమేతా-
న్యే దాతారః సాధవో గోరసానాం।
అన్యే లోకాః శాశ్వతా వీతశోకైః
సమాకీర్ణా గోప్రదానే రతానాం॥ 13-106-29(85693)
న త్వేతాసాం దానమాత్రం ప్రశస్తం
పాత్రం కాలో గోవిశేషో విధిశ్చ।
జ్ఞాత్వా దేయం విప్ర గవాంతరం హి
దుఃఖం జ్ఞాతుం పావకాదిత్యభూతం॥ 13-106-30(85694)
స్వాధ్యాయవాన్యోఽతిమాత్రం తపస్వీ
వైతానస్థో బ్రాహ్మణః పాత్రమాసాం।
గోషు క్షాంతం గోశరణ్యం కృతజ్ఞం
వృత్తిగ్లానం తాదృశం పాత్రమాహుః॥ 13-106-31(85695)
కృచ్ఛ్రోత్సృష్టాః పోష్ణాభ్యాగతాశ్చ
ద్వారైరేతైర్గోవిశేషాః ప్రశస్తాః।
అంతర్జాతాః సుక్రయజ్ఞానలబ్ధాః
ప్రాణక్రీతాః సోదకాః సోద్వహాశ్చ॥ 13-106-32(85696)
తిస్రో రాత్ర్యస్త్వద్భిరుపోష్య భూమౌ
తృప్తా గావస్తర్పితేభ్యః ప్రదేయాః।
వత్సైః ప్రీతాః సుప్రజాః సోపచారా-
స్త్ర్యహం దత్త్వా గోరసైర్వర్తితవ్యం॥ 13-106-33(85697)
దత్త్వా ధేనుం సువ్రతాం సాధుదోహాం
కల్యాణవత్సామపలాయినీం చ।
యావంతి రోమాణి భవంతి తస్యా-
స్తావద్వర్షాణ్యశ్నుతే స్వర్గలోకం॥ 13-106-34(85698)
తథాఽనడ్వాహం బ్రాహ్మణేభ్యః ప్రదాయ
దాంతం ధుర్యం బలవంతం యువానం।
కులానుజీవ్యం వీర్యవంతం బృహంతం
భుంక్తే లోకాన్సంమితాంధేనుదస్య॥ 13-106-35(85699)
వృద్ధే గ్లానే సంభ్రమే వా మహార్థే
కృష్యర్థం వా హౌంయహేతోః ప్రమూత్యాం।
గుర్వర్థం వా యజ్ఞసమాప్తయే వా
గాం వై దాతుం దేశకాలోఽవిశిష్టః॥ 13-106-36(85700)
నాచికేత ఉవాచ। 13-106-37x(7111)
శ్రుత్వా వైవస్వతవచస్తమహం పునరబ్రవం।
అగోమీ గోప్రదాతౄణాం కథం లోకాన్హి గచ్ఛతి॥ 13-106-37(85701)
తతోఽబ్రవీద్యమో ధీమాన్గోప్రదానం తతో గతిం।
గోప్రదానానుకల్పాత్తు గామృతే సంతు గోప్రదాః॥ 13-106-38(85702)
అలాభే యో గవాం దద్యాద్ధృతధేనుం యతవ్రతః।
తస్యైతా ఘృతవాహిన్యః క్షరంతే వత్సలా ఇవ॥ 13-106-39(85703)
ఘృతాలాభే తు యో దద్యాత్తిలధేనుం యతవ్రతః।
స దుర్గాత్తారితో ధేన్వా క్షీరనద్యాం ప్రమోదతే॥ 13-106-40(85704)
తిలాలాభే తు యో దద్యాజ్జలధేనుం యతవ్రతః।
స కామప్రవహాం శీతీం నదీమేతాముపాశ్నుతే॥ 13-106-41(85705)
ఏవమేతాని మే తత్ర ధర్మరాజో న్యదర్శయత్।
దృష్ట్వా చ పరమం హర్షమవాపమహమచ్యుత॥ 13-106-42(85706)
నివేదయే చాహమిమం ప్రియం తే
క్రతుర్మహానల్పధనప్రచారః।
ప్రాప్తో మయా తాత స మత్ప్రసూతః
ప్రపత్స్యతే వేదవిధిప్రవృత్తః॥ 13-106-43(85707)
శాపో హ్యయం భవతోఽనుగ్రహాయ
ప్రాప్తో మయా యత్ర దృష్టో యమో వై।
దానవ్యుష్టిం తత్ర దృష్ట్వా మహాత్మ-
న్నిఃసందిగ్ధాందానధర్మాంశ్చరిష్యే॥ 13-106-44(85708)
ఇదం చ మామబ్రవీద్ధర్మరాజః
పునః పునః సంప్రహృష్టో మహర్షే।
దానేన యః ప్రయతోఽభూత్సదైవ
విశేషతో గోప్రదానం చ కుర్యాం॥ 13-106-45(85709)
శుద్ధో హ్యర్థో నావమన్యస్వ ధర్మా-
న్పాత్రే దేయం దేశకాలోపపన్నే।
తస్మాద్గావస్తే నిత్యమేవ ప్రదేయా
మాభూచ్చ తే సంశయః కశ్చిదత్ర॥ 13-106-46(85710)
ఏతాః పురా హ్యదదన్నిత్యమేవ
సాంతాత్మానో దానపథే నివిష్టాః।
తపాంస్యుగ్రాణ్యప్రతిశంకమానా-
స్తే వై దానం ప్రదదుశ్చైవ శక్త్యా॥ 13-106-47(85711)
కాలే చ శక్త్యా మత్సరం వర్జయిత్వా
శుద్ధాత్మానః శ్రద్ధినః పుణ్యశీలాః।
దత్త్వా గా వై లోకమముం ప్రపన్నా
దేదీప్యంతే పుణ్యశీలాస్తు నాకే॥ 13-106-48(85712)
ఏతద్దానం న్యాయలబ్ధం ద్విజేభ్యః
పాత్రే దత్తం ప్రాపణీయం పరీక్ష్య।
కాంయాష్టంయాం వర్తితవ్యం దశాహం
రసైర్గవాం శకృతా ప్రస్నవైర్వా॥ 13-106-49(85713)
దేవవ్రతీ స్యాద్వృషభప్రదానై-
ర్వేదావాప్తిర్గోయుగస్య ప్రదానే।
తీర్థావాప్తిర్గోప్రయుక్తప్రదానే
పాపోత్సర్గః కపిలాయాః ప్రదానే॥ 13-106-50(85714)
గామప్యేకాం కపిలాం సంప్రదాయ
న్యాయోపేతాం కలుషాద్విప్రముచ్యేత్।
గవాం రసాత్పరమం నాస్తి కించి-
ద్గవాం ప్రదానం సుమహద్వదంతి॥ 13-106-51(85715)
గావో లోకాంస్తారయంతి క్షరంత్యో
గావశ్చాన్నం సంజనయంతి లోకే।
యస్తం జానన్న గవాం హార్దమేతి
స వై గంతా నిరయం పాపచేతాః॥ 13-106-52(85716)
యైస్తద్దత్తం గోసహస్రం శతం వా
దశార్ధం వా దశ వా సాధువత్సం।
అప్యేకా వై సాధవే బ్రాహ్మణాయ
సాస్యాముష్మిన్పుణ్యతీర్థా నదీ వై॥ 13-106-53(85717)
ప్రాప్త్యా పుష్ట్యా లోకసంరక్షణేన
గావస్తుల్యాః సూర్యపాదైః పృథివ్యాం।
శబ్దశ్చైకః సంనతిశ్చోపభోగా-
స్తస్మాద్గోదః సూర్య ఇవావభాతి॥ 13-106-54(85718)
గురుం శిష్యో వరయేద్గోప్రదానే
స వై గంతా నియతం స్వర్గమేవ।
విధిజ్ఞానాం సుమహాంధర్మ ఏష
విధిం హ్యాద్యం విధయః సంవిశంతి॥ 13-106-55(85719)
ఇదం దానం న్యాయలబ్ధం ద్విజేభ్యః
పాత్రే దత్త్వా ప్రాపయేథాః పరీక్ష్య।
త్వయ్యాశంసంత్యమరా దానవాశ్చ
వయం చాపి ప్రసృతే పుణ్యశీలే॥ 13-106-56(85720)
ఇత్యుక్తోఽహం ధర్మరాజం ద్విజర్షే
ధర్మాత్మానం శిరసాఽభిప్రణంయ।
అనుజ్ఞాతస్తేన వైవస్వతేన
ప్రత్యాగమం భగవత్పాదమూలం॥ ॥ 13-106-57(85721)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి షడధికశతతమోఽధ్యాయః॥ 106 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-106-5 కలశశ్చాతిభోజనం ఇతి ఝ.పాఠ.। తత్ర అతిభోజనం భోజనసామగ్రికం శాకాది॥ 7-106-8 గతసత్వో మృతః॥ 7-106-11 సస్యం శుష్యమాణం॥ 7-106-15 యోజనేతి లుప్తతృతీయాంతం పదం। యోజనైః సహస్రశః సంమితామితి శేషః॥ 7-106-23 అనేకశతాని భౌమాని ఉపర్యుపరి భూమిసమూహా యేషు తాని ప్రాసాదమండలాని॥ 7-106-30 గవామంతరమన్యోన్యతారతంయం। అవఙ్॥ 7-106-31 కృచ్ఛ్రోత్సృష్టాః సంకటాత్ నిరోధాత్ ముక్తాః। పోషణార్థం దరిద్రాగారాదాగతాః। తాదృశీనాం పాలనం ప్రశస్తతరమిత్యర్థః॥ 7-106-33 త్ర్యహమంమాత్రాహారో భూమిశాయీ భూత్వా చతుర్థం దినమారభ్య త్ర్యహమేకైకాం గాం దత్త్వా గోరసైర్వృత్తిం కుర్యాత్। ఏవం వ్రతపూర్వకం గోత్రయం దదత ఉక్తం వక్ష్యమాణం చ ఫలం భవతీత్యర్థః॥ 7-106-36 వృద్ధే గ్లానే రోగిణి పథ్యాశనార్థం సంభ్రమే దుర్భిక్షే। మహార్థే యజ్ఞాద్యర్థే చ। ప్రసూత్యాం పుత్రజన్మని॥ 7-106-43 క్రతుః గోదానరూపః॥ 7-106-49 ప్రాపణీయం గోః ఆహారాది। కామే ఇచ్ఛాపూరణే సాధుః కాంయా యా అష్టమీ శుక్లకృష్ణాన్యతరా తస్యాం॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.